అలసిపోకు నేస్తమా!: జగన్‌కు ట్రీట్‌మెంట్(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిమ్స్‌లో చికిత్స జరుగుతోంది. విభజన తీరును నిరసిస్తూ జగన్ గత ఆదివారం నిరవధిక నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను వారం రోజుల అనంతరం బలవంతంగా భగ్నం చేశారు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు.

ప్రత్యేక వైద్య బృందం జగన్‌కు వైద్యం చేస్తోంది. జగన్‌కు సహాయంగా ఆయన సతీమణి వైయస్ భారతి ఆదివారం ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్‌కు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారని, ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు.

కాగా, కోర్టు అనుమతి నేపథ్యంలో వైయస్ భారతి రెడ్డి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జగన్‌కు సహాయంగా ఉంటారు. వైద్యుల పర్యవేక్షణలోనే మందుల వాడకం, చికిత్స జరగాలని న్యాయమూర్తి దుర్గా ప్రసాద రావు ఆదేశించారు.

జగన్ 1

జగన్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దీక్షను ఆదివారం భగ్నం చేశారు.

జగన్ 2

జగన్ 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దీక్షను ఆదివారం భగ్నం చేశారు.

జగన్ 3

జగన్ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దీక్షను ఆదివారం భగ్నం చేశారు. వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ దృశ్యం.

సంఘీభావం

సంఘీభావం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష భగ్నం కాకముందు హైదరాబాదులోని నిమ్స్ ఎదుట ఆయన దీక్షకు సంఘీభావంగా వచ్చిన కార్యకర్తలు.

స్పెష్టాలిటీ బ్లాక్

స్పెష్టాలిటీ బ్లాక్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు నిమ్స్‌కు కార్యకర్తలు తరలి వచ్చారు.

భారతి, శోభా

భారతి, శోభా

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన భారతి, శోభా నాగి రెడ్డి.

రోడ్డు పైన

రోడ్డు పైన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దీక్షకు మద్దతుగా నిమ్స్ ఎదుట రోడ్డు పైన జగన్ ఫోటోలతో కార్యకర్తల నిరసన.

సంఘీభావం 2

సంఘీభావం 2

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష భగ్నం కాకముందు హైదరాబాదులోని నిమ్స్ ఎదుట ఆయన దీక్షకు సంఘీభావంగా వచ్చిన కార్యకర్తలు.

సంఘీభావం 3

సంఘీభావం 3

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష భగ్నం కాకముందు హైదరాబాదులోని నిమ్స్ ఎదుట ఆయన దీక్షకు సంఘీభావంగా వచ్చిన కార్యకర్తలు.

ఎమర్జెన్సీ

ఎమర్జెన్సీ

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

ఆందోళన

ఆందోళన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిమ్స్ వద్ద నిరసన తెలుపుతున్న కార్యకర్తలు.

అలసిపోకు నేస్తమా!

అలసిపోకు నేస్తమా!

అలసిపోకు నేస్తమా! అంటూ నిమ్స్ ఎదుట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా కూర్చున్న దృశ్యం.

వైద్యులు

వైద్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం గురించి వివరిస్తున్న నిమ్స్ వైద్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+