చలికాలంలో వేడి: ముద్దుగుమ్మల వయ్యారం(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో శనివారం ఆటమ్ వింటర్ పేరుతో ప్రత్యేక దుస్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు ముద్దుగుమ్మలు రకరకాల దుస్తుల్లో మెరిసిపోయారు.
నియాన్ లైట్ల వెలుగులో ఫ్యాషన్ ధగధగలాడింది. ఆరుగురు ముద్దుగుమ్మలు అందమైన దుస్తుల్లో ఆకట్టుకున్నారు. చలికాలంలో వేడిని నింపే దుస్తులతో ర్యాంపు పైన వయ్యారాలు పోయారు. ఎనిమిది సీక్వెన్లలో వీరు వివిధ దుస్తులను ప్రదర్శించారు.
టాప్ మోడల్స్ పాల్గొన్నారు. వారు దుస్తులు, ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగ్స్, కాస్మోటిక్స్, యాక్సెసరీస్ తదితర ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ప్రదర్శించారు.

ఆకట్టుకునే డ్రెస్
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మ.

మోడల్స్
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మలు.

ర్యాంపు పైన
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మ.

ముద్దుగుమ్మలు
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మలు.

ముద్దుగుమ్మలు 2
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మలు.

ప్రదర్శన
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన ప్రదర్శిస్తున్న ఓ మోడల్.

కాస్మోటిక్స్
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా కాస్మోటిక్స్ ప్రదర్శనలో ఓ ప్రముఖ మోడల్.

మోడల్
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ర్యాంపు పైన నడుస్తున్న మోడల్ దృశ్యం.

ర్యాంప్
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ర్యాంపుపై ప్రదర్శనలో ఓ ప్రముఖ మోడల్.

నువ్వా-నేనా
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ర్యాంపుపై హోయలు పోతున్న ముద్దుగుమ్మలు.

ముద్దుగుమ్మలు 3
హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో జరిగిన ఆటమ్ వింటర్ ఫ్యాషన్ కలెక్షన్ 2013లో భాగంగా ఆకట్టుకునే డ్రస్‌తో ర్యాంపు పైన వయ్యారాలు పోతున్న ఓ ముద్దుగుమ్మలు.

Click it and Unblock the Notifications