అదుర్స్: యువతుల 'సంప్రదాయ' ఫ్యాషన్(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో గురువారం కాలేజ్ ఫెస్ట్ వేడుకలు జరిగాయి. ఇందులో కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఆటలు ఆడారు. ఫ్యాషన్ షో, షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రదర్శించారు.
గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ కార్యక్రమం జరుగుతోంది. దీనిని విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు. క్రీడలు, డ్రాయింగ్, మెహందీ, ఆట, పాటలతో గడుపుతున్నారు. ఈ ఫెస్ట్ శనివారం ముగియనుంది.

డ్యాన్స్ అదుర్స్
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఛత్రపతి శివాజీ
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. ఓ విద్యార్థి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వేషధారణలో...

హంగామా
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ విద్యార్థి హంగామా...

సాంప్రదాయ షో
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. ఫ్యాషన్ షోలో భాగంగా సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్న యువతి.

ఆధునిక షో
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. ఫ్యాషన్ షోలో భాగంగా ఆధునిక దుస్తులతో ఆకట్టుకున్న యువతి.

సాంస్కృతి కార్యక్రమం
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా...

అదుర్స్
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా...

అందరూ ఒకచోట..
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా...

అమ్మాయిలు హంగామా
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. విద్యార్థినులు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆధునిక షో
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. ఫ్యాషన్ షోలో భాగంగా ఆధునిక దుస్తులతో ఆకట్టుకున్న యువతి.

అమ్మాయిలు హంగామా
హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో ఐదు రోజులుగా ఫెస్ట్ వేడుకలు జరుగుతున్నాయి. విద్యార్థినులు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications