బాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి వంద రోజుల పాలనపై ఎన్టీఆర్ భవన్‌లో పెద్ద ఎత్తున ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆర్టిస్టు బాలు, ఆయన సతీమణి జి. రమలు మందడి శ్రీనివాస్ సహకారంతో వందల సంఖ్యలో ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.జూన్ 8న ప్రమాణస్వీకారోత్సవ నాటి నుంచి సెప్టెంబర్ 15 కేబినెట్ సమావేశాల వరకు చంద్రబాబు నాయుడు పాల్గోన్న కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలను అందంగా అమర్చి ప్రదర్సించడంతో సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.

ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్త నారా లోకేష్, మంత్రి కొల్లు రవీంద్రలు తిలకించారు. చంద్రబాబు నాయుడుగారి ఫోటోలను ఎంతో ఓర్పుగా, నేర్పుగా సేకరించి ప్రదర్సన ఏర్పాటు చేసినందుకు బాలును నారా లోకేష్ అభినందించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు వంద రోజలు పాలనను పురస్కరించుకోని ఏర్పాటు చేసిన ఈ ఫోటో ప్రదర్శనను తెదేపా నేతలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్త నారా లోకేష్, మంత్రి కొల్లు రవీంద్రలు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి వంద రోజుల పాలనపై ఎన్టీఆర్ భవన్‌లో పెద్ద ఎత్తున ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

ఆర్టిస్టు బాలు, ఆయన సతీమణి జి. రమలు మందడి శ్రీనివాస్ సహకారంతో వందల సంఖ్యలో ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు.

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

జూన్ 8న ప్రమాణస్వీకారోత్సవ నాటి నుంచి సెప్టెంబర్ 15 కేబినెట్ సమావేశాల వరకు చంద్రబాబు నాయుడు పాల్గోన్న కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలను అందంగా అమర్చి ప్రదర్సించడంతో సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

చంద్రబాబు 100రోజుల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్

ఆర్టిస్టు బాలు, ఆయన సతీమణి జి. రమలు మందడి శ్రీనివాస్ సహకారంతో వందల సంఖ్యలో ఫోటోలను ప్రదర్శనకు ఉంచారు. చంద్రబాబు నాయుడుగారి ఫోటోలను ఎంతో ఓర్పుగా, నేర్పుగా సేకరించి ప్రదర్సన ఏర్పాటు చేసినందుకు బాలును నారా లోకేష్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+