ప్రమాదం: ఆర్టీఏ తనిఖీలు, బస్సుల సీజ్(పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటనతో కళ్లు తెరిచిన ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ శనివారం కూడా కొనసాగింది.
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఫిట్‌నెస్ లేని 17 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బస్సులను నడిపిన వారిపై 102 కేసులు నమోదు చేశారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసినట్లు ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రత ఆ పాఠశాలల యాజమాన్యాలదేనని ఆయ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన తాము నిర్వహించిన తనిఖీల్లో వందలాది కేసులు నమోదు చేశామని చెప్పారు.

తనిఖీలు
మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటనతో కళ్లు తెరిచిన ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు.

తనిఖీలు
గత రెండు రోజులుగా సాగుతున్న ఈ తనిఖీల ప్రక్రియ శనివారం కూడా కొనసాగింది.

తనిఖీలు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఫిట్‌నెస్ లేని 17 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

తనిఖీలు
నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బస్సులను నడిపిన వారిపై 102 కేసులు నమోదు చేశారు.

తనిఖీలు
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసినట్లు ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు.

తనిఖీలు
పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రత ఆ పాఠశాలల యాజమాన్యాలదేనని ఆయన అన్నారు.

తనిఖీలు
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన తాము నిర్వహించిన తనిఖీల్లో వందలాది కేసులు నమోదు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications