అలర్ట్ .. 24 గంటల్లో కోస్తాంధ్రకు భారీ వర్షం ...
విశాఖపట్టణం : వాయవ్య బంగాళాఖాత పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడునుంది. దీనికి అనుంబంధంగా ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమ, మంగళవారం చాలా చోట్ల, బుధవారం కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలుస్తోంది. రాయలసీమలో సోమ, మంగళవారం కొన్ని చోట్ల ..

బుధవారం అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు మరోవైపు విశాఖపట్టణంలో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్లో కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపునీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications