రేవ్ పార్టీలో గర్ల్స్ అశ్లీల డ్యాన్స్, గదిలో ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. అశ్లీల నృత్యాలు (రేవ్ పార్టీ) నిర్వహిస్తుండగా రంగారెడ్డి జిల్లా శామిర్ పేట పోలీసులు పక్కా సమాచారంతో శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చశారు.
12 మంది యువతులు, 14 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. శామీర్ పేట ఇన్స్‌పెక్టర్ బాబ్జీ తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన రంజాన్, వీరేష్ యాదవ్‌లు శామీర్ పేట మండలం తుర్కపల్లిలోని రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని లీజుకు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న ఫౌల్ట్రీ షెడ్లను రేవ్ పార్టీలకు అనుకూలంగా మార్చారు.
కొద్ది రోజులుగా ఇక్కడ అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. దాడిలో నాలుగు కార్లు, రూ.2.98 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ముగ్గురు యువతులు, హైదరాబాదుకు చెందిన 8మంది, కోల్‍కతకు చెందిన మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మోడళ్లు కూడా ఉన్నారు. నిర్వాహకులను అరెస్టు చేశారు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న గర్ల్స్.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువతులు. ఇందులో ముంబై, కోల్‌కతాకు చెందిన వారు ఉన్నారు.

రేవ్ పార్టీ
కొద్ది రోజులుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. దాడిలో నాలుగు కార్లు, రూ.2.98 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కార్లు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో మద్యం.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో ఓ రూంలో..

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు.

రేవ్ పార్టీ
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు చెబుతున్న పోలీసులు.












Click it and Unblock the Notifications