ఓయూలో అలరించిన విదేశీ యూత్ ఫెస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న 3వ విదేశీ విద్యార్థుల యూత్ ఫెస్ట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
26 దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు చేశారు. వివిధ రకాల జానపద నృత్యాలు చేసి.. పాశ్చాత్య నృత్యాలకే తాము పరిమితం కాలేదని విదేశీ విద్యార్థులు నిరూపించుకున్నారు. చిత్రలేఖనం, క్లేమాడలింగ్, స్పాట్ పెయింటింగ్ వంటి వంటి అంశాల్లో తమ ప్రతిభా పాటవాలను చాటారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వీరారెడ్డి, గౌరవ అతిథులుగా రాష్ట్ర లేబర్ శాఖ కమిషనర్ అశోక్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. ప్రతాప్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ రాధారాణి, ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, రవాణాశాఖ మాజీ సంయుక్త కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ, బాడీ బిల్లర్ మీర్ మోతేషాం అలీఖాన్, ఓయూ స్టూడెంట్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య, ఫెస్ట్ కన్వీనర్ మహ్మద్ అక్తర్ అలీ పాల్గొన్నారు.

ఫెస్ట్ పతాకావిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న 3వ విదేశీ విద్యార్థుల యూత్ ఫెస్ట్ ఆదివారం ఘనంగా ముగిసింది.

ప్రసంగం
ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వీరారెడ్డి, గౌరవ అతిథులుగా రాష్ట్ర లేబర్ శాఖ కమిషనర్ అశోక్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. ప్రతాప్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ రాధారాణి, ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, రవాణాశాఖ మాజీ సంయుక్త కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ పాల్గొన్నారు.

3వ విదేశీ యూత్ ఫెస్ట్
ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న 3వ విదేశీ విద్యార్థుల యూత్ ఫెస్ట్ ఆదివారం ఘనంగా ముగిసింది. చిత్రలేఖనం, క్లేమాడలింగ్, స్పాట్ పెయింటింగ్ వంటి వంటి అంశాల్లో తమ ప్రతిభా పాటవాలను చాటారు.

ఫెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులు
26 దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు చేశారు. వివిధ రకాల జానపద నృత్యాలు చేసి..పాశ్చాత్య నృత్యాలకే తాము పరిమితం కాలేదని విదేశీ విద్యార్థులు నిరూపించుకున్నారు.

విద్యార్థుల కేరింత
ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంప్రదాయ వేషధారణలో..
వివిధ రకాల జానపద నృత్యాలు చేసి.. పాశ్చాత్య నృత్యాలకే తాము పరిమితం కాలేదని విదేశీ విద్యార్థులు నిరూపించుకున్నారు.












Click it and Unblock the Notifications