నలుగురు మావోలు అరెస్టు, భారీగా గంజాయి పట్టివేత

విశాఖలో గంజాయి పట్టివేత
విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం మత్యృపురం వద్ద 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీగా ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా లంకమల అభయారణ్యం లోతువంక బీటులో ఎర్రచందనం డంపును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో తనిఖీ నిమిత్తం వెళ్లిన అటవీశాఖ అధికారులకు మొదట 30 ఎర్రచందనం దుంగలు కనిపించాయి.
ఆ తర్వాత అక్కడికి సమీపంలోనే పది టన్నుల ఎర్ర చందనం డంప్‌ను గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులను గమనించిన తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా..












Click it and Unblock the Notifications