వికారుద్దీన్ ఎన్కౌంటర్, కేసు నమోదు: వ్యాన్లో ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ పైన ఆలేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. దీంతో ఆలేరు కోర్టుకు పోలీసులు వివరాలు అందించారు.
మరోవైపు, ఉగ్రవాదుల మృతదేహాలను జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉగ్రవాది వికారుద్దీన్, మరో నలుగురు మంగళవార ఉదయం ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదులు మొదట పోలీసులపై దాడికి ప్రయత్నించారని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. హైదరాబాద్ తరలిస్తున్న వ్యాన్ నుంచి తప్పించుకునేందుకు దుండగులు యత్నించారని, ఆయుధాలు తీసుకుని దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారన్నారు.

ఉగ్రవాది
వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది.

ఉగ్రవాది
వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. ఈ కాల్పుల్లో వికారుద్దీన్ సహా మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఉగ్రవాది
వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. బస్సులో పడి ఉన్న మృతదేహం.

ఉగ్రవాది
వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. రక్తపు మడుగుల్లో ఉగ్రవాది.

ఉగ్రవాది
వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. చనిపోయిన ఉగ్రవాది దృశ్యం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications