వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ అరెస్ట్

నెల్లూరు: వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజయ్ విధి నిర్వహణతో పాటు వేదాయపాలెంలో వ్యభిచారగృహంను నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

వ్యభిచార కూపంలో కూరుకు పోయిన వారిని రక్షించాల్సిన వారే ఇలా చేయడమేమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టపగలే కత్తులతో దాడి: ఒకరు మృతి

చిత్తూరు: ఇద్దరు వ్యక్తులపై పట్టపగలే దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం మధ్యాహ్నం జరిగింది.

A head constable arrested in Nellore district

రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు.

మాయమాటలు చెప్పి బంగారం అపహరణ

కర్నూలు జిల్లా బేతంచెర్లలోని పాత బస్టాండు సమీపంలో ముగ్గురు మహిళలు మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నుండి సుమారు 20 తులాల బంగారు నగలను అపహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+