హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలకలం: నివాసాల మధ్య కవర్లో చుట్టిన తల లభ్యం

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లాలోని బెల్లంకొండలోని చివరి వీధిలో నివాసాల మధ్య ఉన్న పశువుల ఎరువు దిబ్బలో గుర్తు తెలియని వ్యక్తి తల లభించింది. కవర్లో చుట్టి పడేసిన ఈ తల నివాసాల మధ్య బయటపడటంతో స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతోంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు. కుక్కలు ఆ కవరును కదిలించడంతో విషయం బయటపడింది.

స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ తల ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై మురళీ దర్యాప్తు చేస్తున్నారు.

A head rolled in cover, found in guntur district

వ్యక్తి దారుణ హత్య

నల్గొండ: మిర్యాలగూడలోని నాగార్జున డిగ్రీ కళాశాల సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండుగులు వ్యక్తి కాల్చి చంపి గోనెసంచిలో మూటకట్టి పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యురాలి ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ ప్రాంతంలో మహాలక్ష్మి అనే వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు.

English summary
It said that a head rolled in cover, found it in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X