ఏపీలో 26 మంది ఐపీఎస్‌ల బదీలీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన మార్కును చూపించడంతోపాటు రాష్ట్ర్ర అధికార గణంలో తన పట్టును పెంచుకునేందు భారీగా ఐఏస్, ఐపీఎస్‌ల బదీలీలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే మంగళవారం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదీలీలను చేపట్టిన ప్రభుత్వం బుధవారం కూడ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. 23 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పోస్టింగ్ ఇచ్చిన అధికారులు
గుంటూరు రూరల్ ఎస్పీ- జయలక్ష్మీ
గుంటూరు అర్బన్ ఎస్పీ- బీహెచ్‌వీ రామకృష్ణ
శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి
పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్ సింగ్
చిత్తూరు ఎస్పీ- సీహెచ్ వెంకటప్పలనాయుడు
తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి
విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్
విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్ భాస్కర్
కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు
విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి
విజయవాడ జాయింట్ సీపీ- నాగేంద్ర కుమార్
విజయవాడ డీసీసీ2- సీహెచ్ విజయరావు
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్
సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి
అక్టోపస్ ఎస్పీ- విశాల్ గున్నీ
ఇంటెలిజెన్స్ ఎస్పీ- అశోక్‌కుమార్
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్- రాహులదేవ్ శర్మ
ఏలూరు డీఐజీ- ఏఎస్ ఖాన్
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్
అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు
ఎస్‌ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్ వర్మ
కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి
ఏఆర్ దామోదర్, భాస్కర్ భూషణ్, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్ కార్వర్ట్స్‌కు అటాచ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications