భార్యతో వివాహేతర సంబంధం, భర్తకు ఫోటోలు పంపి...
వివాహితతో పక్కింటి వ్యక్తికి ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని ఆసరాగా చేసుకొని బాధితురాలి భర్తకు పోన్‌చేసి నిందితుడు డబ్బులు డిమాండ్ చేశారు. లేకపోతే తన వద్ద ఉన్న ఫోటోలను వాట్సాప్.
గుంటూరు: వివాహితతో పక్కింటి వ్యక్తికి ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని ఆసరాగా చేసుకొని బాధితురాలి భర్తకు పోన్‌చేసి నిందితుడు డబ్బులు డిమాండ్ చేశారు. లేకపోతే తన వద్ద ఉన్న ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.
పట్టణంలోని మలక్‌పేటలో నివాసం ఉండే ఓ యువకుడికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. అయితే వీరి పక్కింట్లో ఉండే మరో వ్యక్తితో వివాహితకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

వీరిద్దరు సన్నిహితంగా ఉన్నసమయంలో నిందితుడు వివాహితతో సెల్పీలు దిగాడు. ఇంకా ఇతర వీడియోలు, ఫోటోలు కూడ ఉన్నాయి. అయితే తన భార్యకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలియడంతో ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
అయితే పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ చేశారు. కానీ, 15 రోజుల తర్వాత వివాహితతో పక్కింటి వ్యక్తి వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. మళ్ళీ ఆమెతో సెల్పీలు దిగాడు.
ఈ సెల్పీలను ఆమె భర్తకు పంపాడు. తనకు డబ్బులివ్వాలని బెదిరించాడు.లేకపోతే ఈ ఫోటోలు , వీడియోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వివాహిత భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications