వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమస్యలపై స్పందించరా?: నారాయణమూర్తి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.

ఆర్ నారాయణమూర్తి

ఆర్ నారాయణమూర్తి

వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు.

ఆర్ నారాయణమూర్తి

ఆర్ నారాయణమూర్తి

అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.

ఆర్ నారాయణమూర్తి

ఆర్ నారాయణమూర్తి

ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆర్ నారాయణమూర్తి

ఆర్ నారాయణమూర్తి

కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.

English summary
Film director and actor R. Narayana Murthy called on employees of Aurobindo pharma, who are on an indefinite fast for the last 14 days outside office of the Joint Commissioner of Labour in Visakhapatnam on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X