నగరంలో నటి అదితి రావు సందడి, చిన్నారులకు పాఠాలు(ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ నగరంలోని ఓ పాఠశాలలో సందడి చేశారు. హైదరాబాద్ సమీపంలోని పీ అండీ జీ శిక్ష పాఠశాలని ఆమె బుధవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్ధులతో అదితి సంబాషించడంతో పాటు పద్యాలు చదివి తన చిన్ననాటి సంగతులని వారితో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీ అండ్ జీ శిక్ష కార్యక్రమాలకి నేను గతం కొంతకాలంగా సహకారం అందిస్తూనే ఉన్నాను. ఈరోజు పీ అండ్ జీ శిక్ష పాఠశాలని సందర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు.
మరిన్ని ఫోటోలు
నేను ఎదుగుతున్న క్రమంలో నా కలలని, కోరికలని సాకారం చేసుకోవటంలో విద్య అనేది ఎంతగానో సహయ పడిందన్నారు. నా కెరీర్‌లో నేను సాధించిన విజయానంతా విద్యకే కట్టబెడతానని అన్నారు. నేను హైదరాబాద్‌లో పుట్టడం వల్ల ఈ రాష్ట్రంలోని బాలికలు విద్యావంతలు కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
బాలీవుడ్ నటి నగరంలోని ఓ పాఠశాలలో సందడి చేశారు. హైదరాబాద్ సమీపంలోని పీ అండీ జీ శిక్ష పాఠశాలని ఆమె బుధవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్ధులతో అదితి సంబాషించడంతో పాటు పద్యాలు చదివి తన చిన్ననాటి సంగతులని వారితో పంచుకున్నారు.

నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
పీ అండ్ జీ శిక్ష ఓ మహోన్నతమైన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పాఠశాలల భవంతుల నిర్మాణం, సహకారం అందించడం లాంటివి చేస్తుందని కొనియాడారు. గడిచిన దశాబ్ధకాలంలో వారు ఏపీ, తెలంగాణలో బాలికల విద్యని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
నాలాగే, ఎక్కు మంది ఈ మహోన్నతమైన కార్యక్రమానికి సహాయపడేందుకు పీ అండ్ జీ ఉత్పత్తులని కొనుగోలు చేయటం ద్వారా తమ సహకారం అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. అది చిన్నారుల జీవితాలపై ప్రేమ ప్రభావం చూపుతుందని అన్నారు.

నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
ఇప్పటి వరకు 330 పాఠశాలల నిర్మాణం, వాటికి సహకారం అందించటం ద్వారా 6 లక్షల మంది చిన్నారుల జీవితాలపై పీ అండ్ జీ యొక్క ప్రధానమైన కార్పోరేట్ సామాజికి బాధ్యత కార్యక్రమం పీ అండ్ జీ శిక్ష ప్రభావం చూపటంతో పాటు పఢేగా ఇండియా, బఢేగా ఇండియా లక్ష్యంతో ముందుకు సాగుతుంది.

నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
పీ అండ్ జీ 11వ సంవత్సరంలో శిక్ష అవసరమైన మౌలిక వసతుల కల్పన చేస్తూ దేశ వ్యాప్తంగా పాఠశాల భవంతుల నిర్మాణం, వాటికి సహకారం అందిస్తుంది. దీని ద్వారా చిన్నారులకి విద్యని మరింత చేరువ చేస్తుంది.

నగరంలో బాలీవుడ్ నటి అదితి రావు సందడి
బాలికా సాధికారిత పట్ల తన అభిప్రాయలను అదితి పంచుకోవటంతో పాటుగా విద్య ద్వారానే సాధికారిత సాధ్యమవుతుందన్నారు. పీ అండ జీ ఉత్పత్తులైన టైడ్, ఏరియల్, విష్పర్, పాంపర్స్, హెడ్ అండ్ షోల్డర్స్, పాంటీన్, విక్స్, జిల్లెట్, ఓరల్ - బి, అంబీపూర్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications