హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి (ఫోటోలు)
విశాఖపట్నం: హ్యాండ్ లూమ్ అలంకరణలు, చీరల ప్రదర్శనకు సంబంధించి పోచంపల్లి ఇఖ్త్ మేళా - 2015 బుధవారం నగరంలోని రామ్‌నగర్ లైన్స్ క్లబ్ హాల్‌లో ప్రారంభమైంది. సినీ నటి అలేఖ్య ఈ ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చీరలు, అలంకరణలు కలియతిరిగి తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రదర్శనలో తనకెంతో ఇష్టమైన చీరలను ప్రదర్శించారని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణ మాట్లాడుతూ చేనేత కళాకారులు ఇఖ్త్ ఆర్ట్ విధానంతో రూపొందించిన హ్యాండ్‌లూమ్స్ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ ప్రదర్శన ఈనెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రదర్శనలో సిల్క్ అండ్ కాటన్ చీరలు, బెడ్ షీట్స్, టేబుల్ కర్టన్స్, డ్రెస్ మెటీరియల్స్ వంటి వంద రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి
హ్యాండ్ లూమ్ అలంకరణలు, చీరల ప్రదర్శనకు సంబంధించి పోచంపల్లి ఇఖ్త్ మేళా - 2015 బుధవారం నగరంలోని రామ్‌నగర్ లైన్స్ క్లబ్ హాల్‌లో ప్రారంభమైంది.

హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి
పోచంపల్లి ఇఖ్త్ మేళా - 2015 బుధవారం నగరంలోని రామ్‌నగర్ లైన్స్ క్లబ్ హాల్‌లో సినీ నటి అలేఖ్య ఈ ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి
అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చీరలు, అలంకరణలు కలియతిరిగి తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రదర్శనలో తనకెంతో ఇష్టమైన చీరలను ప్రదర్శించారని ఆమె అన్నారు.

హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి
ఈ సందర్భంగా హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణ మాట్లాడుతూ చేనేత కళాకారులు ఇఖ్త్ ఆర్ట్ విధానంతో రూపొందించిన హ్యాండ్‌లూమ్స్ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్ సినీ నటి అలేఖ్య సందడి
ఈ ప్రదర్శన ఈనెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రదర్శనలో సిల్క్ అండ్ కాటన్ చీరలు, బెడ్ షీట్స్, టేబుల్ కర్టన్స్, డ్రెస్ మెటీరియల్స్ వంటి వంద రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Click it and Unblock the Notifications