కారు పార్క్ చేస్తుండగా సినీ నటి శ్రీలక్ష్మి చైన్ లాక్కెళ్లారు

డబ్బుల కోసం తల్లిని చంపేశాడు
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖర్చులకు డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడో తనయుడు. కడియం మండలంలోని కడియపులంకలో అడిగిన డబ్బులివ్వలేని కన్నతల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు.
విషజ్వరాలతో ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మంగళవారం ఒకేరోజున అయిదుగురు మృత్యువాత పడ్డారు. తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్ (6), కొత్తగూడెం మండలం రాఘవాపురానికి చెందిన సరస్వతి(18) విషజ్వరంతో మంగళవారం మృతిచెందింది. చింతకానికిచెందిన ధరావత్ మంజుల(45), కుక్కునూరుమండలం ఉప్పేరుకు చెందిన వెంకటయ్య(45) బూర్గంపాడు మండలం అంజనాపురానికి చెందిన సక్కుబాయి(35) డెంగ్యూతో మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
విశాఖలోని మాధవధార వద్ద జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం - లారీ ఢీకొనగా ద్విచక్ర వాహం పైన ప్రయాణిస్తున్న దంపతులు ఇద్దరూ మృతి చెందారని తెలుస్తోంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం !












Click it and Unblock the Notifications