వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్నదాస్(ఫోటోలు)
హైదరాబాద్: అమీర్‌పేట్ లోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరిన "స్టైల్స్ అండ్ వీవ్స్ - 2014" మూడు రోజుల ప్రదర్శనను టాలీవుడ్ నటి మధు లగ్న దాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులు, డిజైనర్ చీరలను తిలకించారు. "ప్రదర్శనల వలన ఫ్యాషన్ ప్రియులకు అనుగుణమైన ఉత్పత్తులు, ఒకే వేదికలో అందుబాటులో ఉంటాయని" నటి మధు లగ్న దాస్ అన్నారు.
ఫ్యాషన్ షో నిర్వాహకురాలు మంజులత మాట్లాడుతూ ఈ నెల 19 వరకూ కొనసాగే ఈ ప్రదర్శనలో 80కి పైగా ఏర్పాటైన స్టాల్స్‌లో దేశంలోని అనేక నగరాల నుంచి డిజైనర్ శారీస్, జ్యూవెలరీ, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారని వివరించారు.
మహిలా పారిశ్రామిక వేత్తలు, ఆర్డిషన్స్‌ను ప్రొత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మై ఐడెంటిటీ అనే సంస్ధ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
అమీర్‌పేట్ లోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరిన "స్టైల్స్ అండ్ వీవ్స్ - 2014" మూడు రోజుల ప్రదర్శనను టాలీవుడ్ నటి మధు లగ్న దాస్ ప్రారంభించారు.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులు, చీరలను ధరించి ఫోటోలకు ఫోజులిస్తున్న వర్ధమాన నటి మధులగ్న.

ఈ సందర్భంగా ఆమె ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులు, డిజైనర్ చీరలను తిలకించారు.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులు, చీరలను ధరించి ఫోటోలకు ఫోజులిస్తున్న వర్ధమాన నటి మధులగ్న.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
"స్టైల్స్ అండ్ వీవ్స్ - 2014" కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న వర్ధమాన నటి మధులగ్న దాస్.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
ఫ్యాషన్ షో నిర్వాహకురాలు మంజులత మాట్లాడుతూ ఈ నెల 19 వరకూ కొనసాగే ఈ ప్రదర్శనలో 80కి పైగా ఏర్పాటైన స్టాల్స్‌లో దేశంలోని అనేక నగరాల నుంచి డిజైనర్ శారీస్, జ్యూవెలరీ, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారని వివరించారు.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
మహిలా పారిశ్రామిక వేత్తలు, ఆర్డిషన్స్‌ను ప్రొత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మై ఐడెంటిటీ అనే సంస్ధ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

వస్త్రాభరణాల ప్రదర్శనలో నటి మధులగ్న సందడి
"స్టైల్స్ అండ్ వీవ్స్ - 2014" కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం బంగారు జడతో వర్ధమాన నటి మధులగ్న దాస్.

Click it and Unblock the Notifications