వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బజాజ్ షోరూంలో నటి రకుల్ ప్రీత్‌సింగ్ సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బికాలనీలోని సుజనామాల్‌లో ఆదివారం రాత్రి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. మాల్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఏర్పాటు చేసిన లక్కీడ్రా విజేత ఎంపికలో ఆమె పాల్గొన్నారు.

పండగ సీజన్ పురస్కరించుకుని బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెట్టిన రూ. 20 లక్షల లక్కీ బంపర్ డ్రాలో విజేతను ఆమె ఎంపిక చేశారు. సంతోష్‌నగర్‌కు చెందిన అల్లెముద్దీన్(కూపన్ నెంబర్ 127541) విజేతగా నిలిచారు. షోరూం ఎండీ కరణ్, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

నగరంలోని కెపిహెచ్‌బికాలనీలోని సుజనామాల్‌లో ఆదివారం రాత్రి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

మాల్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఏర్పాటు చేసిన లక్కీడ్రా విజేత ఎంపికలో ఆమె పాల్గొన్నారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

పండగ సీజన్ పురస్కరించుకుని బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెట్టిన రూ. 20 లక్షల లక్కీ బంపర్ డ్రాలో విజేతను ఆమె ఎంపిక చేశారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

సంతోష్‌నగర్‌కు చెందిన అల్లెముద్దీన్(కూపన్ నెంబర్ 127541) విజేతగా నిలిచారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం ఎండీ కరణ్, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రకుల్ ప్రీత్‌సింగ్

రకుల్ ప్రీత్‌సింగ్

మాల్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఏర్పాటు చేసిన లక్కీడ్రా విజేత ఎంపికలో ఆమె పాల్గొన్నారు.

English summary

 Actress Rakul Preet Singh Picks the Lucky Bumper Draw of of Rs.20Lakh Cash Prize at Bajaj Electronics, Forum Mall, KPHB, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X