వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో సినీ నటి సన భేటీ, ముచ్చట (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బుధవారంనాడు పలువురు ప్రముఖులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో విజయం సాధించినందుకు వారు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో వారు చంద్రబాబును కలిశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ, యువ కాపునాడు అధ్యక్షుడు ఏల్చూరి శ్రీనివాసరావు, ఇండియన్ క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు పెరిక వరప్రసాద్, సినీ నటి సన, కృష్ణా జిల్లా తిరుపురు జడ్పీటిసి విజయబిందు చంద్రబాబును కలిశారు.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఎనలిస్టు ప్రియా చౌదరి తదితురులు కూడా చంద్రబాబును కలిసారు. ఎన్నికల సమయంలో తమ పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన విజయానికి సహకరించిన అందరనీ గుర్తుంచుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.

చంద్రబాబుతో సన భేటీ

చంద్రబాబుతో సన భేటీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సినీ నటి సన కలిశారు.

చంద్రబాబుతో సన భేటీ

చంద్రబాబుతో సన భేటీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సినీ నటి సన కలిసి, విజయానికి అభినందనలు తెలిపారు.

చంద్రబాబుతో సన భేటీ

చంద్రబాబుతో సన భేటీ

సినీ నటి సన బుధవారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

చంద్రబాబుతో సన భేటీ

చంద్రబాబుతో సన భేటీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సినీ నటి సన కలిశారు. ఎన్నికలకు ముందు ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు.

English summary
Actress Sana and others met Telugudesam party president Nara Chandrababu Naidu and congratulated for the victory in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X