శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..
హైదరాబాద్: తెలుగు సినీ నటి శ్వేతా బసు ఇటీవల ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రెస్క్యూ హోంలో ఉంచారు. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది కూడా. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్వేతాబసు చెప్పారు.
అయితే, వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్వేత బసు చెప్పినదాంట్లో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దానిని నిరూపించేందుకు సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకులను న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టనున్నారని సమాచారం.

కాగా శ్వేతా బసు కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఈ కేసులో పట్టుబడిన హోటల్ గదిని ఫిల్మ్ అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్వేతా బసు కూడా తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తూ వస్తోంది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకే తాను ఆ హోటల్ గదిలోకి వెళ్లానని చెబుతోంది. డిఫెన్స్ లాయర్ ప్రదీప్ కుమార్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అందులో తాను గ్రాడ్యుయేషన్ విద్యార్థినని, సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్‌కు వచ్చానని ఆమె న్యాయస్థానానికి తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనను అన్యాయంగా వ్యభిచారం కేసులో ఇరికించారని శ్వేత బసు ఆమె వాపోయిందని తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications