శ్రీకాళహస్తీశ్వరుని సేవలో సినీ నటి శ్రీదేవి(ఫోటోలు)

హైదరాబాద్: సినీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి వచ్చిన ఆమెకు దక్షిణ గాలిగోపురం వద్ద పండితులు ఆలయ మర్యాదాలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయంలోని ధ్వజస్ధంబానికి ఆమె మొక్కారు.

ముక్కంటి ఆలయ ఆవరణలోని సహస్రలింగేశ్వరుని సన్నిధి వద్ద రాహుకేతువు, సర్వదోశ నివారణా పూజలు చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేయగా, వేద పండింతులు ఆశర్వచనాలు అందజేశారు.

 శ్రీకాళహస్తీశ్వరుని సేవలో శ్రీదేవి

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో శ్రీదేవి

సినీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కంటి ఆలయ ఆవరణలోని సహస్రలింగేశ్వరుని సన్నిధి వద్ద రాహుకేతువు, సర్వదోశ నివారణా పూజలు చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+