అండర్ వియర్లో గోల్డ్: సిటీలో అఫ్గాన్ వ్యక్తి పట్టివేత
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ ఓ అప్గానిస్తాన్ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. మంగళవారం ఉదయం అధికారులు అతన్ని పట్టుకున్నారు.
ఆ వ్యక్తి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అండర్ వియర్లో, బూట్ల సోల్స్లో బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేయడానికి పూనుకున్నాడు. అతని నుంచి కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అఫ్గానిస్తాన్ వ్యక్తి మెటల్ డిటెక్టర్ నుంచి నడిచినప్పటికీ తొలుత దాన్ని గుర్తించలేదు. ఆ వ్యక్తి నాలుగు జతల అండర్ వియర్స్ ధరించి, వాటి కింద బంగారాన్ని దాచిపెట్టాడు. మెటల్ డిటెక్టర్ తొలుత కనిపెట్టకపోయినా అధికారులు అన్ని ఆపి తనిఖీ చేశారు.
తనిఖీ చేయగా ఆ వ్యక్తి అండర్ వియర్స్లో మూడు బంగారం బిస్కట్లు, బూట్ల సోల్స్లో రెండు బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప బీభత్సం -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications