ముఖ్యమంత్రి పదవిపై నిన్న బాలకృష్ణ, నేడు అశోక్: హోదా బిల్లు రాదు
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిని అవుతానన్న ఊహాగానాల పైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఆదివారం నాడు స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అవుతానన్న వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు.
పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు రాదని తెలిపారు. భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు పైన చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ కూడా సీఎం అవుతారనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని కూడా బాలకృష్ణ కొట్టిపారేశారు.

మా ఫైళ్లు మాకివ్వండి: ఏపీ ఉన్నత విద్యా శాఖ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమ ఫైళ్లు తమకు అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యా శాఖ మండలికి ఏపీ ఉన్నత విద్యా శాఖ బోర్డు విజ్ఞప్తి చేసింది. తమ ఫైళ్లు తమకు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పలుమార్లు లేఖ రాశామని పేర్కొంది.
ఫైళ్లు ఇస్తామన్న తాము తీసుకోవడం లేదన్నది అవాస్తవమని చెప్పారు. ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ సర్కారు సహకరించడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమ ఫైళ్లు తమకు అప్పగించాలని ఏపీ ఉన్నత విద్యా శాఖ డిమాండ్ చేసింది.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications