వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో ఎమ్మెల్యే రోజా, ఫ్రెండ్ ఇంట్లో లంచ్, ఫోటోలు పోస్ట్ చేస్తూ..

సమయం వచ్చినప్పుడల్లా అధికార తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిలా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సమయం వచ్చినప్పుడల్లా అధికార తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిలా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో ఉన్నారు.

హరికృష్ణ ఎఫెక్ట్: బాబుపై సీనియర్ల అసంతృప్తి, 2019లో వారికి టిక్కెట్లు డౌట్?హరికృష్ణ ఎఫెక్ట్: బాబుపై సీనియర్ల అసంతృప్తి, 2019లో వారికి టిక్కెట్లు డౌట్?

 కుటుంబంతో కలిసి దుబాయ్‌లో

కుటుంబంతో కలిసి దుబాయ్‌లో

ఆమె తన కుటుంబంతో సహా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కూతురు కోసం లండన్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు రోజా దుబాయ్‌లో ఫ్యామిలీతో గడిపారు.

 ఫోటోలు పెడుతున్న రోజా

ఫోటోలు పెడుతున్న రోజా

రోజా సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం అధికార పార్టీని నిలదీస్తూ ఆమె పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు తన దుబాయ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు.

రోజా దుబాయ్‌లో ఉన్నారని తెలిసి

రోజా దుబాయ్‌లో ఉన్నారని తెలిసి

రోజా దుబాయ్‌లో ఉన్న విషయం తెలిసి అదే సోషల్ మీడియాలో.. కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేస్తున్నారు.

దసరా శుభాకాంక్షలు

దసరా శుభాకాంక్షలు

దుబాయ్‌లో ఉన్న రోజా దసరా పర్వదినం సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం తన స్నేహితురాలి ఇంట్లో లంచ్ చేశానంటూ అందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు.

English summary
YSR Congress Party leader and Nagari MLA Roja is in Dubai now with family members. She is posting her Dubai photos in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X