సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులు : ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2016-17
345 పోస్టుల భర్తీకి గాను అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎయిర్ ఇండియా. కాంట్రాక్టు పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. డిసెంబర్ 06, డిసెంబర్ 07, తేదీల్లో ఆసక్తిగ
345 పోస్టుల భర్తీకి గాను అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎయిర్ ఇండియా. కాంట్రాక్టు పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. డిసెంబర్ 06, డిసెంబర్ 07, తేదీల్లో ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
పోస్టు పేరు: సెక్యూరిటీ ఏజెంట్
విద్యార్హత : డిగ్రీ
ఉద్యోగ ప్రాంతం : దేశవ్యాప్తంగా(ఇండియా)
పే స్కేల్ : రూ.14610/-ఒక నెలకు

మొత్తం పోస్టులు : 345
నిర్ణీత వయసు : 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమానంగా ఏవీఎస్ఈసీ నుంచి సర్టిఫికెట్/స్క్రీనర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎయిర్ ఇండియా హౌజింగ్ కాలని, వసంత్ నగర్, న్యూఢిల్లీ కేంద్రం వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ : ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత దరఖాస్తుతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.












Click it and Unblock the Notifications