యస్‌ మార్ట్‌లో సందడి చేసిన అక్కినేని అఖిల్(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు, నటుడు అక్కినేని అఖిల్ నగరంలో యస్ మార్ట్‌ నిర్వహించిన బంపర్ డ్రాలో సందడి చేశారు. యస్ మార్ట్ మొబైల్ షోరూం ఆధ్వర్యంలో దసరా, దీపావళి సందర్భంగా శుక్రవారం ట్యాంక్ బండ్‌లోని హోటల్ మారియట్‌లో బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని అఖిల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ఎంపిక చేశారు.

విజేతలకు ఫోన్‌లో సమాచారం అందించి ఉత్సాహపర్చారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోం అప్పయన్సెస్ రిటైల్ రంగంలో తమ సృజనాత్మక ఆఫర్లు, అగ్రశ్రేణి బ్రాండ్ల నుంచీ విస్తృత శ్రేణి ఉత్పత్తులు, పరిశ్రమలో ఎన్నో ఆవిష్కరణలు, సేవల ద్వారా పూర్తి మార్పు తేవడానికి యస్ మార్ట్ ప్రయత్నిస్తోందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.

ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుందని వివరించారు. వందల బ్రాండ్లకు సంబంధించిన వేల ఉత్పత్తులతో యస్ మార్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు. యస్ మార్ట్ సిఈఓ నీలిమ, ఎండి రవికుమార్ ఉద్యోగులతో కలిసి యాస్ మార్ట్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలతోపాటు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

అఖిల్

అఖిల్

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు, నటుడు అక్కినేని అఖిల్ యస్ మార్ట్‌ నిర్వహించిన బంపర్ డ్రాలో సందడి చేశారు.

యాస్ మార్ట్‌లో..

యాస్ మార్ట్‌లో..

యస్ మార్ట్ మొబైల్ షోరూం ఆధ్వర్యంలో దసరా, దీపావళి సందర్భంగా శుక్రవారం ట్యాంక్ బండ్‌లోని హోటల్ మారియట్‌లో బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.

యాస్ మార్ట్‌లో

యాస్ మార్ట్‌లో

యస్ మార్ట్ సిఈఓ నీలిమ, ఎండి రవికుమార్ ఉద్యోగులతో కలిసి యాస్ మార్ట్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.

బంపర్ డ్రా

బంపర్ డ్రా

ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలతోపాటు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

అఖిల్

అఖిల్

ఈ కార్యక్రమానికి అక్కినేని అఖిల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ఎంపిక చేశారు.

అఖిల్

అఖిల్

విజేతలకు ఫోన్‌లో సమాచారం అందించిన అక్కినేని అఖిల్, వారిని ఉత్సాహపర్చారు.

అఖిల్

అఖిల్

ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుందని వివరించారు. వందల బ్రాండ్లకు సంబంధించిన వేల ఉత్పత్తులతో యస్ మార్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని నిర్వాహకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+