హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలెన్ సోలీలో రుచికా శర్మ సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీమతి దక్షిణాసియా ఇంటర్నేషనల్ 2014 రుచికా శర్మ సోమవారం సికింద్రాబాద్‌లో సందడి చేశారు. అంతర్జాతీయ వస్త్ర బాండ్ అలెన్ సోలీ స్టోర్‌ని పార్క్‌లేన్‌లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అలెన్ సోలీ బాషలో కన్వెషన్ అనేది కేవలం ఓ పదం మాత్రమే కాదని, ఫ్యాషన్, రిటైల్ రంగాలలో ఎప్పుడూ మారుతుండే ధోరణులకు ఒక విధమైన కావ్యం లాంటిదని అన్నారు.

ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన నూతన గుర్తింపుని బ్రాండ్ యొక్క బ్రిటీష్ మూలాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారని తెలిపారు. అలెన్ సోలీ వారసత్వాన్ని ప్రదర్శిస్తూ స్టోర్ డిజైన్ ఉంటుందని తెలిపారు. తాజా, అర్బన్ లుక్‌ను ఇది ప్రదర్శించడంతోపాటుగా ఆ అనుభూతులను సొంతం చేస్తుందని చెప్పారు.

అలెన్ సోలీ బ్రాండ్ హెడ్ సూరజ్ భట్ మాట్లాడుతూ.. ఆధునిక, ఆహ్వానించదగ్గ, ఆకర్షణీయమైన ఈ నవీకరించబడిన స్టోర్, వినియోగదారులకు అసలైన షాపింగ్ అనుభూతులకు భరోసా ఇస్తుందని నిర్వాహకులు చెప్పారు. తమ కలెక్షన్ థీమ్‌కు అనుగుణంగా ఈ నూతన స్టోర్ ఇప్పుడు క్లిష్టతను, శక్తిని ప్రదర్శిస్తుందని అన్నారు.

అలెన్ సోలీ

అలెన్ సోలీ

శ్రీమతి దక్షిణాసియా ఇంటర్నేషనల్ 2014 రుచికా శర్మ సోమవారం సికింద్రాబాద్‌లో సందడి చేశారు.

రుచికా శర్మ

రుచికా శర్మ

అంతర్జాతీయ వస్త్ర బాండ్ అలెన్ సోలీ స్టోర్‌ని పార్క్‌లేన్‌లో ఆమె ప్రారంభించారు.

రుచికా శర్మ

రుచికా శర్మ

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అలెన్ సోలీ బాషలో కన్వెషన్ అనేది కేవలం ఓ పదం మాత్రమే కాదని, ఫ్యాషన్, రిటైల్ రంగాలలో ఎప్పుడూ మారుతుండే ధోరణులకు ఒక విధమైన కావ్యం లాంటిదని అన్నారు.

రుచికా శర్మ

రుచికా శర్మ

ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన నూతన గుర్తింపుని బ్రాండ్ యొక్క బ్రిటీష్ మూలాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారని తెలిపారు.

అలెన్ సోలీ

అలెన్ సోలీ

అలెన్ సోలీ వారసత్వాన్ని ప్రదర్శిస్తూ స్టోర్ డిజైన్ ఉంటుందని తెలిపారు. తాజా, అర్బన్ లుక్‌ను ఇది ప్రదర్శించడంతోపాటుగా ఆ అనుభూతులను సొంతం చేస్తుందని చెప్పారు.

English summary
Allen Solly store launched by Mistress South Asia International Ruchika Sharama in Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X