వెలుపల ఎంపీల డ్రామా, లోపల గల్లా జయదేవ్ డ్రామా: అంబటి రాంబాబు
విజయవాడ: తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తిప్పికొట్టారు.
ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయం కీలకమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications