బాబుకు బిగ్ బి ఫోన్: ఒళ్లో చిన్నారి, క్యూ (పిక్చర్స్)

హైదరాబాద్: కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు.

చంద్రబాబు నాయుడుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బాబుకు బిగ్ బి అభినందనలు తెలిపారు.

భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా అమితాబ్ బచ్చాన్ ఆకాంక్షించారు. మరోవైపు చంద్రబాబు శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

నరసింహన్‌తో బాబు

నరసింహన్‌తో బాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు.

నరసింహన్‌తో బాబు

నరసింహన్‌తో బాబు

చంద్రబాబు తాను ఎంపిక చేసుకొన్న బృందంలో ముగ్గురు ముఖ్యమైన అధికారులను తీసుకొని శనివారం ఇక్కడ గవర్నర్‌ను కలిసి, పాలనా వ్యవహారాలపై చర్చించారు.

విలేకరులతో బాబు

విలేకరులతో బాబు

కొత్త రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇప్పగుంట యశధర రామ (ఐవైఆర్) కృష్ణారావును, డీజీపీగా జేవీవీ రాముడు, తన కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా అజయ్ ప్రకాశ్ సాహ్నిని చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు.

విలేకరులతో బాబు

విలేకరులతో బాబు

ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నందున వారిని తాను ఎంపిక చేసుకొన్న విషయం గవర్నర్‌కు తెలియపరచాలని చంద్రబాబు భావించి అధికారులతో ఆయనను కలిశారు.

విలేకరులతో బాబు

విలేకరులతో బాబు

తాను ఎంపిక చేసుకున్న అధికారులతో కలిసి కొంతసేపు సమావేశమైన చంద్రబాబు.. ఆ తర్వాత సుమారు గంటసేపు గవర్నర్‌తో విడిగా మాట్లాడారు.

విలేకరులతో బాబు

విలేకరులతో బాబు

రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర అధికారులు రెండు రోజులపాటు ఆయనకు ప్రజంటేషన్లు ఇచ్చారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి వచ్చాయి.

చంద్రబాబు

చంద్రబాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

బోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా కలిశాయి.

చంద్రబాబు

చంద్రబాబు

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిసి అభినందిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా కలిశాయి.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు నాయుడుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బాబుకు బిగ్ బి అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+