హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాధురి వివాహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమ్మా ఫౌండేషన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అనాథ యువతి మాధురి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ సహాయ సహకారాలు అందించారు. దత్తరి అనే యువకుడితో మాధురికి వివాహం జరిగింది.

ఆరేళ్ల వయస్సున్న మాధురిని గుర్తుతెలియని వ్యక్తులు 22ఏళ్ల క్రితం తమకు అప్పగించారని శిషు విహార్ చిల్ర్డెన్ హోం నిర్వాహకులు తెలిపారు. అప్పటి నుంచి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించే తామే తీసుకున్నామని చెప్పారు.

ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న దత్తరి అనే యువకుడు, అదే ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న మాధురిని వివాహం చేసుకుంటానని తెలపడంతో అతనితో వివాహం జరిపినట్లు హోం నిర్వాహకులు తెలిపారు. ఈ వివాహోత్సవానికి హైదరాబాద్ కలెక్టర్ తోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.

వివాహం

వివాహం

అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ యువతి మాధురి వివాహం ఘనంగా జరిగింది.

వివాహం

వివాహం

ఈ వివాహ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ సహాయ సహకారాలు అందించారు. దత్తరి అనే యువకుడితో మాధురికి వివాహం జరిగింది.

వివాహం

వివాహం

ఆరేళ్ల వయస్సున్న మాధురిని గుర్తుతెలియని వ్యక్తులు 22ఏళ్ల క్రితం తమకు అప్పగించారని శిషు విహార్ చిల్ర్డెన్ హోం నిర్వాహకులు తెలిపారు.

వివాహం

వివాహం

అప్పటి నుంచి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించే తామే తీసుకున్నామని చెప్పారు.

వివాహం

వివాహం

ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న దత్తరి అనే యువకుడు, అదే ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న మాధురిని వివాహం చేసుకుంటానని తెలపడంతో అతనితో వివాహం జరిపినట్లు హోం నిర్వాహకులు తెలిపారు.

వివాహం

వివాహం

ఈ వివాహోత్సవానికి హైదరాబాద్ కలెక్టర్ తోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.

English summary
An orphan girl Madhuri marriage with Dattari is performed by the Amma foundation with the assistance of Dist Collector Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X