Anchor Vishnu Priya: దేవుడా.. నాకు ముద్దులు పెట్టే ఛాన్స్ ఎప్పుడిస్తావ్

యాంకర్ విష్ణుప్రియ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఆమె ఆరబోసే అందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక బాలీవుడ్ జంటను చూసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. అలియా భట్, రణ్ బీర్ కపూర్‌లకు వివాహై సంవత్సరమవుతున్న సందర్భంగా వీరు పార్టీ చేసుకున్నారు. వీరికి అందరూ శుభాకాంక్షలు తెలియజేసిన వీడియోలో కారులో నుంచి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్న రణ్ బీర్ కపూర్ ను అలియాభట్ ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది.

అలియాభట్ పెట్టిన ముద్దు గురించి విష్ణుప్రియ స్పందించింది. దేవుడా.. నాక్కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడిస్తావ్ అంటూ అడిగింది. ఇటీవలే తన వివాహం గురించి కామెంట్లు చేసింది. తన భర్త ఎలా ఉన్నాడో? ఎక్కడ ఉన్నాడో? ఏం చేస్తున్నాడో? అంటూ తనమీదే సెటైర్లు వేసుకుంది విష్ణుప్రియ. తనకు అక్కినేని అఖిల్ అంటే ఎంతో ప్రాణం.. పిచ్చి.. అఖిల్ పేరు మాట్లాడినప్పుడల్లా విష్ణుప్రియ ఊగిపోతుంటుంది.

anchor vishnu priya comments on aliabhatt kiss to ranbir kapoor

ప్రయివేట్ ఆల్బమ్స్ తో ఆమె క్రేజ్ దక్కించుకుంటోంది. మానస్ తో కలిసి తను చేస్తున్న ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. వీటికి భారీగా ప్రచారం కల్పించి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జరీకట్టు అనే పాట సూపర్ హిట్ అయ్యింది.

తాజాగా గంగులు అనే పాట ట్రెండింగ్ లోకి వచ్చింది. నిన్నటి వరకు బుల్లితెరపై బిజీగా కనిపించే విష్ణుప్రియ సినిమాలు కూడా చేయడంలేదు. ఎంటర్ టైన్ మెంట్స్ షోలు, పండగ ఈవెంట్లలో మాత్రమే కనపడుతోంది. ఈషా ఫౌండేషన్ కార్యక్రమాల్లో నిత్యం ఉంటుంది. రీతూ చౌదరితో కలిసి విష్ణుప్రియ ఎక్కువగా వెకేషన్లకు వెళతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అందాల ఆరబోతలో తెగ రెచ్చిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+