ఆంధ్రాబ్యాంకులో సబ్‌స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రాబ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఆంధ్రాబ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 07
పోస్టు పేరు: సబ్‌స్టాఫ్
జాబ్ లొకేషన్ : విశాఖపట్నం

దరఖాస్తులకు చివరి తేదీ : 31 ఆగష్టు 2019
విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 31 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2Zh5ME7












Click it and Unblock the Notifications