ఏపీలో ఎస్ఐ ఉద్యోగాలు: 25లోగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2016-17(సబ్ ఇన్‌స్పెక్టర్)

వివరాలు:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2016-17 సబ్ ఇన్‌స్పెక్టర్ 28 పోస్టులు:-

ఖాళీగా ఉన్న 28 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ(ఎస్‌సిటి) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సెప్టెంబర్ 25, 2016లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్

పోస్టు పేరు: స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ(ఎస్‌సిటి) ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

అర్హత: డిప్లొమా, బీటెక్, డిగ్రీ

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Police recruitment 2016-17

పే స్కేల్: నెలకు రూ. .16,400 49,870/-

చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2016

మొత్తం పోస్టులు: 28

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21ఏళ్లకు తక్కువగా ఉండకూడదు, 25ఏళ్లకు మించి ఉండకూడదు. జులై 1, 2016ను పరిగణలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది.

విద్యార్హత: Candidates should have diploma / B.Tech in electronics and communication engineering / electrical and electronics engineering / computer engineering / information technology / special diploma course in electronica with specification in computer engineering / special diploma in electronics with specification in communication engineering awarded by any state board of technical education and training or should have degree with computer science / computer application / information technology as one of the subject awarded by any university in India.

ఎంపిక ప్రక్రియ: The selection of the candidates will be on the basis of written examination and personal interview depending on the number of applications received.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, నోటిఫికేషన్ వివరాల కోసం సంప్రదించండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+