టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్..

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కోసం ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కోసం ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి22,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Andhra Pradesh PSC Recruitment 2016-17

పోస్ట్ పేరు: టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు: 36
ఉద్యోగ ప్రాంతం: ఆంధ్రప్రదేశ్
విద్యార్హత: బీఎస్సీ

పేస్కేల్: రూ.23100 67990/- ఒక నెలకు
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి22,2017

వయసు పరిమితి: జూలై01, 2016 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పైబడి, 42ఏళ్లకు లోబడి ఉండాలి. ప్రభుత్వ ఆదేశానుసారం వయసు సడలింపుకు అవకాశం ఉండవచ్చు.

విద్యార్హత: ఏదేని గుర్తింపు యూనివర్సిటీ నుంచి జియాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన ఏ ఇనిస్టిట్యూట్ నుంచైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా..

దరఖాస్తుల స్వీకరణ తేదీ: డిసెంబర్23,2016
దరఖాస్తుల ముగింపు తేదీ: జనవరి22,2017

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి నిర్దేశిత తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలకు:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+