వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 748 ప్రభుత్వ ఉద్యోగాలు: 21లోగా దరఖాస్తు చేసుకోండి

|
Google Oneindia TeluguNews

748 ఇంజినీర్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2016

వివరాలు:

ఆంధ్రప్రదేశ్ పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్ 748 ఇంజినీర్ పోస్టులు:-

విభిన్న ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

21, సెప్టెంబర్ 2016లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అర్హత: ఇంజినీరింగ్‌లో డిగ్రీ

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

పే స్కేల్: నెలకు రూ. 37,100 - 91,450/-

Andhra Pradesh PSC Recruitment 2016 for 748 Engineer Posts

చివరి తేదీ: 21 సెప్టెంబర్, 2016

మొత్తం ఖాళీల సంఖ్య: 748 పోస్టులు

విద్యార్హత:
Candidates should have bachelor degree in civil engineering / mechanical engineering from a recognized university in India established or incorporated by ot under a central act state act or an institute recognized by the university grants commission / AICTE or a pass in section A and B of AMIE (India) examination incivil engineering.

ఎంపిక ప్రక్రియ: The selection of the candidates will be onthe basis of written examination and personal interview depending on
the number of applications received.

దరఖాస్తు ఫీ: Candidates are required to pay application fee Rs 250/- towards online application processing fee and Rs 120/- towards examination fee to be paid by online through net banking / credit card / debit card.

Schedule caste categories candidates / schedule tribe categories candidates / backward class categories candidates /
physically handicapped categories candidates / un-employed categories
candidates in the age group of 18 and 46 years categories candidates
belonging to Telangana state are exempted from examination fee.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి

English summary
Andhra Pradesh PSC Recruitment 2016 for 748 Engineer Posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X