లెక్చరర్ పోస్టులు: ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకై ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ కళశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి29, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు : లెక్చరర్
విద్యార్హత : మాస్టర్ డిగ్రీ,
ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ : జనవరి29, 2017
పే స్కేల్: రూ.15600-రూ.39100/ఒక నెలకు

మొత్తం ఖాళీలు: 504
వయసు పరిమితి: జూలై01,2016 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి. వయసు సడలింపు ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో ఏదేని యూనివర్సిటీ నుంచి 55శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులంతా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి డిసెంబర్29,జనవరి2016 నుంచి జనవరి29,2016 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications