షాకింగ్:ఆంధ్రా యూనివర్శిటీ వెబ్సైట్ హ్యాక్..పాకిస్తాన్ అనుకూల నినాదాలు
విశాఖపట్టణం:ఆంధ్రా యూనివర్శిటీ ఊషించని షాక్ తగిలింది. ఈ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు కనిపిస్తుండటంతో షాక్ తినడం అధికారుల వంతయింది.
మంగళవారం ఆంధ్రా యూనివర్శిటీ అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో ఫ్రీ కాశ్మీర్, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు దర్శనమిచ్చాయి. దీంతో వెబ్ సైట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించిన యూనివర్శిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే విసి ఫ్రొఫెసర్ జి.నాగేశ్వరరావు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.

వెంటనే నష్ట నివారణా చర్యలు ప్రారంభించాల్సిందిగా విసి యూనివర్శిటీ సాంకేతిక సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇది నిజంగా పాకిస్తాన్ అనుకూల గ్రూప్ ల పనేనా లేక ఆకతాయిల చర్యా అనేది తెలుసుకునేందుకు యూనివర్శిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications