ప్రేమపేరుతో వంచన, యువతుల నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
అమాయక యువతులను ప్రేమ పేరుతో వలవేసి పెళ్ళిచేసుకొంటానని నమ్మించి లోబర్చుకొంటాడు ఓ ప్రబుద్దుడు.అంతేకాదు తాను లొంగదీసుకొన్న యువతుల నగ్నచిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు.
విజయవాడ: అమాయక యువతులను ప్రేమ పేరుతో వలవేసి పెళ్ళిచేసుకొంటానని నమ్మించి లోబర్చుకొంటాడు ఓ ప్రబుద్దుడు.అంతేకాదు తాను లొంగదీసుకొన్న యువతుల నగ్నచిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సింగపాలెం గ్రామానికి చెందిన సింగం అనిల్ కుమార్ ప్రేమ పేరుతో యువతులకు వలవేస్తుంటాడు. అనిల్ కుమార్ వలలో పడిన యువతులను మోసం చేస్తుంటాడు.

ప్రేమ పేరుతో యువతులను వంచించి వారిని వివాహం చేసుకొంటానని నమ్మిస్తాడు. ఆ యువతులతో శారీరక సంబంధం పెట్టుకొంటాడు.
శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా యువతలు నగ్నచిత్రాలను, వీడియోలను సేకరిస్తాడు. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలోనే వారికి తెలియకుండానే నగ్న చిత్రాలను రికార్డు చేస్తాడు.
ఈ నగ్న చిత్రాలను అడ్డుపెట్టుకొని యువతులను వేధించేవాడు. అనిల్ కుమార్ బారినపడిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అనిల్ కుమార్ ను మంగళవారంనాడు అరెస్టు చేశారు. నిందితుడి నుండి సెల్ ఫోన్, ఓ ల్యాప్ టాప్ ను స్వాథీనం చేసుకొన్నారు. ఈ ల్యాప్ టాప్ లో పదిమంది యువతుల నగ్న దృశ్యాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications