అనీబిసెంట్ అన్వల్ డే: ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: అనీబిసెంట్ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం రవీంద్రభారతిలో మంగళవారం కన్నుల పండవగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు కూచిపూడి నృత్యం, జానపద ఆట, పాటలతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ రచయిత ఓల్గా మాట్లాడుతూ.. కృషి పట్టుదలతో ఉన్నతంగా ఎదగవచ్చని అన్నారు. దర్శకులు అక్కినేని కుటుంబరావు, ఆచార్య ముత్యం రెడ్డి, జీఈ క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ ఏలూరి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె నాగేశ్వరరావు, కార్యదర్శి డా. శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వార్షికోత్సవం
అనీబిసెంట్ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం రవీంద్రభారతిలో మంగళవారం కన్నుల పండవగా జరిగింది.

వార్షికోత్సవం
ఈ సందర్భంగా విద్యార్థులు కూచిపూడి నృత్యం, జానపద ఆట, పాటలతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించి ఆకట్టుకున్నారు.

వార్షికోత్సవం
విద్యార్థులు కూచిపూడి నృత్యం, జానపద ఆట, పాటలతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించి ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ రచయిత ఓల్గా మాట్లాడుతూ.. కృషి పట్టుదలతో ఉన్నతంగా ఎదగవచ్చని అన్నారు.

వార్షికోత్సవం
దర్శకులు అక్కినేని కుటుంబరావు, ఆచార్య ముత్యం రెడ్డి, జీఈ క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ ఏలూరి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె నాగేశ్వరరావు, కార్యదర్శి డా. శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications