ఏపీ బడ్జెట్: రాజధాని అమరావతికి భారీగా నిధులు, స్టార్టప్, ఐటీ శాఖ... ఏఏ శాఖకు ఎంత అంటే
Recommended Video

AP Budget 2018-19 Highlights ఏపీ బడ్జెట్ 2018: ఏఏ శాఖకు ఎంత అంటే ?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం (08-03-2018) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 21.70 శాతం పెరిగింది. ఏపీ బడ్జెట్ రూ.1,91,063.61 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,50,270 కోట్లు. మూలధన వ్యయం రూ.28,678 కోట్లు. క్యాపిటల్ వ్యయం అంచనా రూ.28,678.49 కోట్లు. ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు.
READ MORE







Click it and Unblock the Notifications