లయన్ వేడుకలో బాబు ఏపీ పాట, , బాలకృష్ణను సెంటిమెంట్‌తో కొట్టారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'లయన్' ఆడియో వేడుకలు ఆంధ్రప్రదేశ్ పాట పాడారు! విభజన నేపథ్యంలో చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి కోసం దేశవిదేశాలు తిరుగుతున్న విషయం తెలిసిందే. లయన్ వేడుకను కూడా చంద్రబాబు కొత్త రాష్ట్ర అభివృద్ధికి అప్పీల్ చేసుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఆ అప్పీల్ ప్రధానంగా నిర్మాతలకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేశారు.
నిర్మాతలు షూటింగ్‌కు వైజాగ్, రాజమండ్రి, కోనసీమకు రావాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సినిమాలు తీయాలన్నారు. సినిమాల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదని, నేరుగా విశాఖకే రావాలన్నారు. రాజమండ్రి, కోనసీమల్లో మంచి లొకేషన్లు ఉన్నాయని చెప్పారు. భారత దేశంలోని ఏ అవుట్ డోర్ షూటింగు కోసమైన ఏపీకి రావాలనుకునేలా పరిశ్రమను అభవృద్ధి చేస్తామన్నారు.
తెలుగువారిని ఏకం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. సుపరిపాలనలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని కోరారు. తెలుగు ప్రాంతాలు రెండుగా (తెలంగాణ, ఏపీ) అయినా, అందరం ఒకటే అన్నారు. ఎవరైనా మరొకరి మనోభావాలు గౌరవించాలన్నారు.

చంద్రబాబు
లయన్ వేడుకను కూడా చంద్రబాబు కొత్త రాష్ట్ర అభివృద్ధికి అప్పీల్ చేసుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఆ అప్పీల్ ప్రధానంగా నిర్మాతలకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేశారు.

చంద్రబాబు
నిర్మాతలు షూటింగ్‌కు వైజాగ్, రాజమండ్రి, కోనసీమకు రావాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సినిమాలు తీయాలన్నారు.

చంద్రబాబు
సినిమాల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదని, నేరుగా విశాఖకే రావాలన్నారు. రాజమండ్రి, కోనసీమల్లో మంచి లొకేషన్లు ఉన్నాయని చెప్పారు.

చంద్రబాబు
భారత దేశంలోని ఏ అవుట్ డోర్ షూటింగు కోసమైన ఏపీకి రావాలనుకునేలా పరిశ్రమను అభవృద్ధి చేస్తామన్నారు.

చంద్రబాబు
తెలుగువారిని ఏకం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. సుపరిపాలనలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు
ఏపీ అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని కోరారు. తెలుగు ప్రాంతాలు రెండుగా (తెలంగాణ, ఏపీ) అయినా, అందరం ఒకటే అన్నారు. ఎవరైనా మరొకరి మనోభావాలు గౌరవించాలన్నారు.
చంద్రబాబు సెంటిమెంట్ వ్యాఖ్య
చంద్రబాబు నాయుడు హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను సెంటిమెంటుతో కొట్టారు! ఎన్టీఆర్‌కు అయినా, బాలకృష్ణకు అయినా సింహం కలిసి వస్తుందన్నారు. అందుకు కొండవీటి సింహం, బొబ్బిలి సింహం, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు నిదర్శనమన్నారు. ఇప్పుడు లయన్ వస్తోందన్నారు. ఇది సంవత్సరం ఆడుతుందన్నారు.
తాను ముఖ్యమంత్రిగా నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి ఆడియో ఫంక్షన్లకు హాజరయ్యానని, అవి చరిత్ర సృష్టించాయని, ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా లయన్ సినిమా ఆడియోకు హాజరయ్యానని, దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications