వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్ప్ ప్లీజ్!: ప్రేమ్‌జీతో చంద్రబాబు, టాప్ సీఈవోలతో బిజీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ఉపాధి కల్పనకు సహకరించాలని ఈ సందర్భంగా విప్రో చైర్మన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ఉపాధి కల్పనకు సహకరించాలని ఈ సందర్భంగా విప్రో చైర్మన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అలాగే సీఎస్‌ఆర్‌ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్‌ప్లాంట్లు, వైద్య వసతుల కల్పనకు సహకరించాలని ప్రేమ్‌జీని చంద్రబాబు కోరారు.

 చంద్రబాబు

చంద్రబాబు

వాల్‌మార్ట్‌ అధినేతతో చంద్రబాబు సమావేశమయ్యారు. మరొకొందరు పారిశ్రామిక వేత్తలతో కూడా చంద్రబాబు నేడు సమావేశం కానున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విదేశాల్లో ప్రతీక్షణాన్ని వినియోగించుకుంటూ పలువురు పారిశ్రామిక పెద్దలను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వీలైనన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu will meet several top CEOs of the world and discuss investments in the state during his visit to Davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X