బదిలీలతో బాప్ రే అనిపిస్తున్న ఏపీ సీయం జగన్..! మకాం మారుస్తుంది వీరే..!!

అమరావతి/హైదరాబాద్: ఏపి సీయం జగన్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. కేబినెట్ ఏర్పాటు చేయకుండానే జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో అత్యంత కీలకమైనవి ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం. అందులో ఒకటి పెద్ద సంఖ్యలో ముఖ్య అధికారుల బదిలీలు. ఇంకా ప్రభుత్వం మీద పట్టురాకుండానే ఈ స్థాయిలో బదిలీలు చేశారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే... ముఖ్యమంత్రి ఒకరికి ఒక కొత్త పోస్టు ఇస్తున్నాడంటే అది కచ్చితంగా తనకు ఆ శాఖతో అతను ఉండాలని భావిస్తేనే అలా ఇవ్వడం జరుగుతుంది.

అంటే ఎంతో కసరత్తు తర్వాత గాని వారు ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించి ఉండరు. జగన్ అధికారం చేపట్టి వారం కాలేదు. అపుడే ఇంత పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు చేశారంటే... చాలా మందితో జగన్ ముందు నుంచే టచ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఏదేమైనా జరిగింది బదిలీలు, ఆ అధికారం ముఖ్యమంత్రికి ఎపుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచిచూడాలి. తనకు అనుకూలురు అయిన వారికి తనకు ఇష్టమైన పోస్టులకు వేసుకున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలు కీలకపోస్టుల్లో అనుకూల అధికారులను తీసుకువచ్చిన జగన్, ఇప్పుడు కీలక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల బదిలీలపై దృష్టిసారించారు. ఏపీలో జరిగిన బదిలీల లిస్టు ఇది.

ap cm transefaring officials..here is the list..!!

అధికారి - జగన్ ఇచ్చిన కొత్త పోస్టు:-
గౌతమ్ సవాంగ్ - డీజీపీ, రహదారుల భద్రత సంస్థ చైర్మన్

విజయ్ కుమార్ - పురపాలక శాఖ కమిషనర్
గిరిజాశంకర్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
పీయూష్ కుమార్ - వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్
క్రాంతిలాల్ దండే - ఇంటర్ బోర్డు కమిషనర్
ప్రద్యుమ్న - మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
హర్షవర్ధన్ - సాంఘిక సంక్షేమశాఖ డైరక్టర్
జె.మురళి - ముఖ్యమంత్రి ఓఎస్డీ
పి.సీతారామాంజనేయులు - రవాణా శాఖ కమిషనర్
లక్ష్మీనృసింహం- సీఆర్ డీఏ కమిషనర్
కాటమనేని భాస్కర్ - టూరిజం, యువజన, సాంసృతిక శాఖ ఎండీ
ఎంఎం నాయక్ - ఎక్సైజ్ శాఖ కమిషనర్
ప్రవీణ్ కుమార్ - వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్లెక్టర్
కాశిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి - డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
కేఆర్ఎం కిశోర్ కుమార్ - హోంశాఖ ముఖ్యకార్యదర్శి
కోన శశిధర్ - పౌరసరఫరాల శాఖ కమిషనర్
బి.శ్రీధర్ - ఏపీ జెన్ కో ఎండీ
నాగులాపల్లి శ్రీకాంత్ - ఏపీ ట్రాన్స్ కో ఎండీ
ముఖేశ్ కుమార్ మీనా - సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
ఎంటీ కృష్ణబాబు - రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి
కె.దమయంతి - మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
విజయానంద్ - జీఏడీకి రిపోర్టు చేయాలంటూ ఆదేశం
బి.రాజశేఖర్ - పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
అజయ్ జైన్ - జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
ఆర్సీ సిసోడియా - సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి
అనంతరాము - గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి
కేఎస్ జవహర్ రెడ్డి - వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
జేఎస్వీ ప్రసాద్ - ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్ - జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నీరబ్ కుమార్ - అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పూనం మాలకొండయ్య - వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల వలవన్ - బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ - పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ముఖ్యకార్యదర్శి
చిరంజీవి చౌదరి- ఉద్యాన శాఖ కమిషనర్

ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు:-
ఎంవీ శేషగిరిబాబు - నెల్లూరు జిల్లా కలెక్టర్శా
మ్యూల్ ఆనంద్ - గుంటూరు జిల్లా
డి.మురళీధర్ రెడ్డి - తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్నా
రాయణ్ భరత్ గుప్తా - చిత్తూరు జిల్లా కలెక్టర్ము
త్యాలరాజు - పశ్చిమ గోదావరి జిల్లా
ఎస్.సత్యనారాయణ - అనంతపురం జిల్లా కలెక్టర్వి
నయ్ చంద్ - విశాఖ జిల్లా కలెక్టర్పి
.భాస్కర్ - ప్రకాశం జిల్లా
వీరపాండ్యన్ - కర్నూలు జిల్లా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+