మేనేజర్ పోస్టులు: ఏపీ సీఆర్డీఏ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు జులై01,2017 నుంచి జులై22,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్డీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై01,2017 నుంచి జులై22,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఆర్డీఏ ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 04
1.మేనేజర్ ఫైనాన్స్: 01పోస్టు
2.అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్: 01పోస్టు
3.మేనేజర్ ఫండ్స్: 01పోస్టు
4.అసిస్టెంట్ మేనేజర్ ఫండ్స్: 01పోస్టు

విద్యార్హత: అభ్యర్థులు డిగ్రీతో పాటు తప్పనిసరిగా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్టులు(సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్, యూఎస్ఏ), చార్టెడ్ అకౌంటెంట్(ఐసీఏఐ) గా పనిచేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జులై01,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: జులై22,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/599gjo


Click it and Unblock the Notifications