ఆర్కిటెక్ట్,ఇంజనీర్ పోస్టులు: ఏపీ సీఆర్డీఏ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ ఇన్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్&మాస్టర్స్ ట్రాన్స్ పోర్టే
క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోని వివిధ పోస్టుల భర్తీకై రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్, డిజైన్ ఆర్కిటెక్ట్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, మేనేజర్ మీడియా రిలేషన్స్, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూన్10,2017 నుంచి జూన్30,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ సీఆర్డీఏ ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 13
1) ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్-01
2)డిజైన్ ఆర్కిటెక్ట్-01
3) డిజైన్ ఇంజనీర్-01
4) సీనియర్ డిజైన్ ఇంజనీర్-01
5)మేనేజర్ మీడియా రిలేషన్స్-01
6)క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్-01
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ ఇన్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్&మాస్టర్స్ ట్రాన్స్ పోర్టేషన్, గ్రాడ్యుయేషన్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ చేసినవారు.. ఆయా పోస్టులకు అర్హులు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్06,2017
దరఖాస్తులకు తుది గడువు: జూన్30,2017
మరిన్ని వివరాలకు:https://goo.gl/xeTpta












Click it and Unblock the Notifications