ఎన్నికల సంఘం అనుమతిస్తేనే కేబినెట్: అజెండా ఈసీకి నివేదన: కానీ, అక్కడే అసలైన ట్విస్ట్..!
వివాదంగా మారిన ఏపి కేబినెట్ సమావేశంలో కొత్త ట్విస్టు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎస్ కార్యాలయానికి కేబినెట్ సమావేశం పైన నోట్ అందింది. దీని పైన సీఎం కార్యాలయ కార్యదర్శితో పాటుగా జీఏడీ పొలిటికల్ కార్యదర్శితో సీఎస్ సమావేశమయ్యారు. దీని పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితోనూ చర్చించారు. కేబినెట్ అజెండాను ఎన్నికల సంఘానికి నివేదించి..ఈసీ అనుమతి ఇస్తేనే కేబినెట్ జరుగుతుందని సీఎస్ స్పష్టం చేసినట్లు సమాచారం.
{photo-feature}












Click it and Unblock the Notifications