2నెలల్లో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిజిపి సాంబశివ రావు తెలిపారు. ఆయన పాత గుంటూరు, నగరపాలెం మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పోలీస్ స్టేషన్లో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని 800 పై చిలుకు పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా మారుస్తామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+