ట్విస్ట్: రెండో బిడ్డర్‌కు సదావర్తి భూములు, రూ.30 కోట్లు చెల్లింపు
అమరావతి: సదావర్తి భూముల కేసులో కీలకమైన మలుపు చోటుచేసుకొంది. వేలం పాటలో పాల్గొన్న రెండవ బిడ్డర్ లక్ష్మణ్‌కు దేవాదాయశాఖ అవకాశం కల్పించింది. వేలంపాటలో పాల్గొన్న శ్రీనివాసరావు భూములు తీసుకొనేందుకు ముందుకు రాకపోవడంతో రెండవ బిడ్డర్ లక్ష్మణ్ భూములను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయం తీసుకొంది.
సదావర్తి భూముల కేసు మరో మలుపు తిరిగింది. వేలం పాటలో పాల్గొన్న రెండవ బిడ్డర్ లక్ష్మణ్‌కు దేవాదాయశాఖ అవకాశం కల్పించింది. దీంతో భూములు తీసుకునేందుకు గాను ఆన్‌లైన్‌లో రూ. 30 కోట్లు చెల్లించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపే సగం చెల్లించినందున లక్ష్మణ్‌కే భూములు దక్కే అవకాశం ఉంది.

తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన భూములను రూ.60.30 కోట్లకు వేలం పాడిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి.. డబ్బు చెల్లించేందుకు ముందుకు రాకుంటే రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అప్పగించాలని హైకోర్టు సూచించింది. తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన భూములను రూ.60.30 కోట్లకు పాడిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి.. డబ్బు చెల్లించేందుకు ముందుకు రాకుంటే రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అప్పగించాలని హైకోర్టు సూచించింది.
రెండవ బిడ్డర్ అయిన లక్ష్మణ్ ముందుకు రావడంతో ఆయనకే భూములు దక్కే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మొదటి బిడ్డర్ కంటే చదలవాడ లక్ష్మణ్ రూ.5 లక్షలు తక్కువ కోట్ చేశారు. ఆయన డబ్బులు చెల్లించడంతో ఆయనకే ఆ భూములు దక్కనున్నాయి.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications